MachilipatnamLocal News
April 21, 2026
జిల్లా

చెత్త నుండి సంపద నిర్వీర్యం కాకుండా చూడాలి

  • April 20, 2026
  • 0 min read
[addtoany]
చెత్త నుండి సంపద నిర్వీర్యం కాకుండా చూడాలి
అర్జీ ఇచ్చిన బిజెపి నాయకులు
 
మచిలీపట్నం :
 
సోమవారం కృష్ణాజిల్లా జనతా వారధి కార్యక్రమంలో భాగంగా కన్వీనర్ గాజుల సిద్ధార్థ ఆధ్వర్యంలో బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చెత్త నుండి సంపద కార్యక్రమాన్ని నిర్వీర్యం కాకుండా చూడాలని కలెక్టర్ కి అర్జీ ఇవ్వటం జరిగింది.
ఈ కార్యక్రమంలొ కృష్ణాజిల్లా తాత్కాలిక అధ్యక్షులు కూనపరెడ్డి శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు పంతం గజేంద్ర నగరాయలు జిల్లా సెక్రెటరీ ఘంటా సతీష్ సోమేశ్వరరావు మీడియా కన్వీనర్ ప్రసన్న సలాది రామకృష్ణ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *