MachilipatnamLocal News
September 23, 2026
జిల్లా

కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షం: గుడివాడలో గరిష్టంగా 48.5 మి.మీ నమోదు

  • September 23, 2026
  • 1 min read

మచిలీపట్నం:

కృష్ణా జిల్లాలో బుధవారం పలు మండలాల్లో విస్తారంగా వర్షం కురిసింది. ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నమోదైన గణాంకాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా సగటున 22.8 మి.మీ వర్షపాతం నమోదైంది.

జిల్లాలోనే అత్యధికంగా గుడివాడ మండలంలో 48.5 మి.మీ వర్షపాతం నమోదవ్వగా, గుడ్లవల్లేరు మండలంలో 37.5 మి.మీ, మచిలీపట్నం నార్త్ మండలంలో 33.1 మి.మీ నమోదు అయ్యాయి. అత్యల్పంగా నాగాయలంక మండలంలో 10.6 మి.మీ వర్షపాతం కురిసింది.

ముఖ్య మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో):

 * గుడివాడ: 48.5

 * గుడ్లవల్లేరు: 37.5

 * మచిలీపట్నం నార్త్: 33.1

 * పెదపారుపూడి: 31.0

 * తోట్లవల్లూరు: 30.8

 * నందివాడ: 28.3

 * పెదన: 26.8

 * మచిలీపట్నం సౌత్: 26.7

 * బాపులపాడు: 26.2

 * వుయ్యూరు: 25.5

 * బంటుమిల్లి: 24.2

 * కృతివెన్ను: 24.1

 * ఘంటసాల: 21.7

 * ఉంగుటూరు: 20.6

 * పామర్రు: 20.4

 * గూడూరు: 18.7

 * కంకిపాడు: 18.0

 * చల్లపల్లి: 17.5

 * పామిడిముక్కల: 16.7

 * పెనమలూరు: 16.4

 * మొవ్వ: 15.4

 * మోపిదేవి: 14.2

 * కోడూరు: 14.1

 * గన్నవరం: 13.3

 * అవనిగడ్డ: 12.7

 * నాగాయలంక: 10.6

జిల్లా వ్యాప్తంగా మొత్తం 592.9 మి.మీ వర్షపాతం నమోదు కాగా, వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను మరియు రైతులను అధికారులు అప్రమత్తం చేశారు.

About Author

SSN