MachilipatnamLocal News
April 3, 2026
జిల్లా

జిల్లా పరిషత్ సీఈఓ గా అరుణ

  • March 31, 2026
  • 0 min read
[addtoany]
జిల్లా పరిషత్ సీఈఓ గా అరుణ
మచిలీపట్నం :
 
కృష్ణాజిల్లా పరిషత్ నూతన సీఈఓ గా కృష్ణాజిల్లా పంచాయతీ అధికారిగా పనిచేసిన డా జే అరుణ మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన సీఈఓ కి జిల్లా పరిషత్ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ తనకు అప్పజెప్పిన బాధ్యతలను అందరిని కలుపుకుని సమర్థవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తానని తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *