MachilipatnamLocal News
July 21, 2026
జిల్లా మచిలీపట్నం

వైద్య కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా డా రేణుకాదేవి

  • July 20, 2026
  • 0 min read
[addtoany]
వైద్య కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా డా రేణుకాదేవి

మచిలీపట్నం:

శ్రీ పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాల మచిలీపట్నం నూతన ప్రిన్సిపాల్ గా డాక్టర్ రేణుక దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ జి భానుమూర్తి , డిప్యూటీ సూపరింటెండెంట్స్ డాక్టర్ కిరణ్ కుమార్ డాక్టర్ భరత్ సింగ్ నాయక్ కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపల్ మాట్లాడుతూ తాను మెడికల్ కళాశాల క్యాంపస్ లోనే నివాసం ఉంటానన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలను అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. మెడికల్ కళాశాల పురోగతికి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

About Author

SSN