జిల్లా దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్న దంపతులు ఆదర్శనీయులు : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ SSN April 16, 2026 1 min read [addtoany] మచిలీపట్నం : దత్తత తీసుకునేందుకు ముందుకు వస్తున్న దంపతులు ఎంతో మందికి ఆదర్శనీయులని, ఏ బిడ్డా అనాథగా మిగిలిపోకూడదని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.CARA పోర్టల్‌లో దత్తతకొరకు నమోదును చేసుకున్న తల్లిదండ్రులకు శిశుగృహ లో ఆశ్రయం పొందిన ఒక బిడ్డ ను దత్తత ఇవ్వటం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి ఎం.ఎన్. రాణి, ఈ.ఓ విజయలక్ష్మి, డిసిపిఓ కిషోర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రశాంతి, తదితరులు ఉన్నారు.