MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

సముద్రంలో తాబేలు పిల్లలను వదిలిన జిల్లా కలెక్టర్..

  • April 16, 2026
  • 0 min read
సముద్రంలో తాబేలు పిల్లలను వదిలిన జిల్లా కలెక్టర్..

మచిలీపట్నం :

 
కోడూరు మండలం పాలకాయతిప్ప బీచ్ వద్ద సముద్రంలోకి తాబేలు పిల్లలను వదిలిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ.
 
గురువారం పాలకాయతిప్ప బీచ్ ను కుటుంబ సమేతంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇసుక తిన్నెల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెట్టిన గుడ్లను ప్రత్యేకంగా పొదిగించిన తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిపెట్టారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *