MachilipatnamLocal News
March 30, 2026
జిల్లా

కృష్ణాజిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి గా జే అరుణ

  • March 30, 2026
  • 0 min read
[addtoany]
కృష్ణాజిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి గా జే అరుణ
మచిలీపట్నం :
 
ఇప్పటివరకు కృష్ణాజిల్లా పంచాయతీ అధికారినిగా పనిచేస్తున్న జే అరుణకు ప్రమోషన్ ఇచ్చి కృష్ణా జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి గా నియమించారు. ఇటీవల ఆమె పనితీరును స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించి ప్రమోషన్ ఇచ్చి ఈ విధులను అప్పగించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *