MachilipatnamLocal News
April 15, 2026
కృష్ణా జిల్లా

కృష్ణా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

  • February 14, 2026
  • 1 min read
[addtoany]
కృష్ణా జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
మచిలీపట్నం :
 
        ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వేయర్ల సంఘం (విఎస్ఏఏపి) కృష్ణా జిల్లా విభాగం నూతన కార్యవర్గ ఎన్నికలు చిలకలపూడిలోని కె గార్డెడ్స్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర అధ్యక్షులు బూరాడ మధుబాబు ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
 
          గుమ్మడి కోటేశ్వరరావు- ప్రెసిడెంట్, యామర్తి వినోద్- వైస్ ప్రెసిడెంట్ గరికిముక్కు రఘు – సెక్రటరీ,బి. శ్రీనివాస్ – జాయింట్ సెక్రటరీ ట్రెజరర్- మానస దేవి,విమెన్ వింగ్ సెక్రటరీ- లక్ష్మి దుర్గా, ఆర్గరైజర్ సెక్రటరీ – ఎన్ బాపూజీ,స్పోర్ట్స్ సెక్రటరీ – బి లక్ష్మణ్ బాబు,లీగల్ & డిస్ప్లేనరి – ఏ నాగ బాబు,కమ్యూనికేషన్ అండ్ ఐటీ సెక్రెటరీ – ఎన్ వి హరీష్,వెల్ఫేర్ సెక్రటరీ – ఎం. మనోజ్ సలహాదారులు- పి హరీష్ లు నూతనంగా ఎన్నికైన సభ్యులుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, కృష్ణా జిల్లా గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *