MachilipatnamLocal News
May 24, 2026
కృష్ణా యూనివర్సిటీ

కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో యూజీ VI సెమిస్టర్, బి ఎడ్ ఫలితాలు విడుదల

  • May 14, 2026
  • 1 min read
[addtoany]
కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో యూజీ VI సెమిస్టర్, బి ఎడ్ ఫలితాలు విడుదల

మచిలీపట్నం:

కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన యూజీ VI సెమిస్టర్, B.Ed మరియు స్పెషల్ B.Ed I సెమిస్టర్ రేవాల్యుయేషన్ ఫలితాలను ఉపకులపతి ప్రొఫెసర్ కూన రామ్ విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి తెలిపారు.విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చని ఆయన సూచించారు.

అదేవిధంగా, UG V & VI సెమిస్టర్ స్పెషల్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విడుదల చేయబడింది. పరీక్ష ఫీజును ఆలస్య రుసుము లేకుండా చెల్లించేందుకు చివరి తేదీ 08-06-2026గా నిర్ణయించారు.UG V & VI సెమిస్టర్ స్పెషల్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కూడా కృష్ణా విశ్వవిద్యాలయం వెబ్సైట్లో ప్రదర్శించబడినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి తెలిపారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *