MachilipatnamLocal News
April 15, 2026
కృష్ణా యూనివర్సిటీ

కృష్ణా యూనివర్సిటీ పీజీ థర్డ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

  • March 18, 2026
  • 1 min read
[addtoany]
కృష్ణా యూనివర్సిటీ పీజీ థర్డ్ సెమిస్టర్ ఫలితాలు విడుదల
మచిలీపట్నం: 
       కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), ప్రొఫెషనల్ కోర్సుల
(PG(MA/MCOM/MSC/MHR/MED/MPA)&MBA/MCA) – III సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ )  ఫలితాలు కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి కూన రాంజీ, పరీక్షల నియంత్రణాధికారి డా.పి. వీర బ్రహ్మచారి  బుధవారం విడుదల చేశారు. 
      సంబంధిత విద్యార్ధులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా
పరిశీలించుకోవచ్చని వారు సూచించారు. పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేయదలచిన విద్యార్ధులు ఏప్రిల్ 1వ తేదీ వరకు విశ్వవిద్యాలయ వెబ్సైట్లో సూచించిన రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 
       పునఃమూల్యాంకనానికి సంబంధించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ (www.kru.ac.in) లో పొందుపరిచినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.పి. వీర బ్రహ్మచారి  తెలిపారు.
 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *