MachilipatnamLocal News
July 22, 2026
జిల్లా

జ్యోతిరావు పూలేకు బిజెపి ఘన నివాళులు

  • April 11, 2026
  • 0 min read
[addtoany]
జ్యోతిరావు పూలేకు బిజెపి ఘన నివాళులు
మచిలీపట్నం :
 
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి
తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు, సామాజిక సమానత్వానికి తాత్వికుడు జ్యోతిరావు పూలే
విద్యతో అణగారిన వర్గాలకు వెలుగునిచ్చిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే 200 వ జయంతి సందర్భంగా బిజెపి కృష్ణాజిల్లా కార్యాలయము లో వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు బిజెపి జిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్. 
 
ఈ కార్యక్రమంలో ఓ బి సి మోర్చా జిల్లా అధ్యక్షులు మోర్ల మహీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పంతం వెంకట గజేంద్రరావు, ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిచలమచర్ల పద్మరాజు, పుప్పాల రామాంజనేయులు, గంట సతీష్, వన్నం రెడ్డి ప్రసన్న కుమార్ ,గురువిందగుంట విజయబాబు, బండారు సోమేశ్వరరావు ,సిద్ధినేని సాయి, లంకపల్లి నాగమల్లేశ్వరరావు, సలాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *