MachilipatnamLocal News
April 1, 2026
కృష్ణా జిల్లా

డిప్యూటీ సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అధికారులు

  • January 21, 2026
  • 0 min read
[addtoany]
డిప్యూటీ సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అధికారులు
మచిలీపట్నం :
 
       కృష్ణా జిల్లా పర్యటన లో భాగంగా బుధవారం మచిలీపట్నం శివారు ప్రాంతం పెడన మండలం హర్ష కాలేజ్ సమీపంలో విరామం సమయంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *