MachilipatnamLocal News
November 22, 2026
విద్య - ఉపాధి

కృష్ణా విశ్వవిద్యాలయం రీ-వాల్యూయేషన్ ఫలితాలు విడుదల

  • November 18, 2026
  • 1 min read
కృష్ణా విశ్వవిద్యాలయం రీ-వాల్యూయేషన్ ఫలితాలు విడుదల

మచిలీపట్నం:

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కోర్సుల రీ-వాల్యూయేషన్ పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి కూన రాంజీ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి పి. వీర బ్రహ్మచారి తెలిపారు.

విశ్వవిద్యాలయ పరిధిలోని పలు కోర్సులకు సంబంధించిన రీ-వాల్యూయేషన్ ఫలితాలు వెలువడినట్లు అధికారులు వెల్లడించారు.

ఫలితాల వివరాలు

 * బి.ఫార్మసీ – II, IV & VI సెమిస్టర్ (రీ-వాల్యూయేషన్) ఫలితాలు.

 * బి.ఎడ్ & స్పెషల్ బి.ఎడ్ – II & IV సెమిస్టర్ (రీ-వాల్యూయేషన్) ఫలితాలు.

 * బి.పి.డి & డి.పి.డి – II సెమిస్టర్ (రీ-వాల్యూయేషన్) ఫలితాలు.

 * బి.టెక్ – II & IV సెమిస్టర్ (రీ-వాల్యూయేషన్) ఫలితాలు.

 * ఎం.ఫార్మసీ – II సెమిస్టర్ (రీ-వాల్యూయేషన్) ఫలితాలు.

 * ఫార్మర్-డి – III సంవత్సరం (రీ-వాల్యూయేషన్) ఫలితాలు.

సంబంధిత విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ (www.kru.ac.in) ద్వారా పరిశీలించుకోవచ్చని సూచించారు.

About Author

SSN