MachilipatnamLocal News
July 20, 2026
జిల్లా

పతాక దినోత్సవ నిధి కోసం 6.6 లక్షలు

  • March 2, 2026
  • 0 min read
[addtoany]
పతాక దినోత్సవ నిధి కోసం 6.6 లక్షలు
మచిలీపట్నం :
 
        మన దేశ రక్షణకు సరిహద్దుల్లో సైనికులు ఎంతగానో పాటుపడుతున్నారని వారి సంక్షేమం కోసం నిధులు సమకూర్చడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ మెప్మా పీడీ సాయిబాబు ఆధ్వర్యంలో పతాక దినోత్సవ నిధి కోసం దాతల నుండి సేకరించిన 6.65 లక్షల రూపాయల బ్యాంకు చెక్కును సైనిక సంక్షేమ శాఖకు అందజేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *