MachilipatnamLocal News
July 21, 2026
మచిలీపట్నం

ల్యాబ్ టెక్నీషియన్లకు సన్మాన కార్యక్రమం

  • April 7, 2026
  • 0 min read
[addtoany]
ల్యాబ్ టెక్నీషియన్లకు సన్మాన కార్యక్రమం
 మచిలీపట్నం :
 
 ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా విజయవాడ మెడికల్ లేబరేటరీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మచిలీపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నంకు చెందిన దివ్య డయాగ్నస్టిక్ సెంటర్ అధినేత పసుమర్తి రాంబాబుకు, శిల్ప డయాగ్నస్టిక్  సెంటర్ అధినేత కలపాల కృప ఫ్రెడ్ పాల్ లకు దుస్సాలువ, తలపాగా, పూలదండ సన్మాన పత్రంతో సత్కరించారు. సుమా డయాగ్నస్టిక్ సెంటర్ అధినేత్రి గ్లోరీ కుట్టి విజయవాడ దివ్య డైరెక్టర్ సెంటర్ అధినేత మీసాల నారాయణ ఇతర డయాగ్నటిక్ సెంటర్ వారు వీరికి అభినందనలు తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *