MachilipatnamLocal News
September 20, 2026
విద్య - ఉపాధి

కృష్ణా విశ్వవిద్యాలయం బి.ఫార్మసీ VI సెమిస్టర్ ఫలితాలు విడుదల

  • September 15, 2026
  • 1 min read
కృష్ణా విశ్వవిద్యాలయం బి.ఫార్మసీ VI సెమిస్టర్ ఫలితాలు విడుదల

మచిలీపట్నం:

కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బి.ఫార్మసీ VI సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ కూన రాంజీ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మాచారి తెలిపారు.

ఫలితాల వివరాలు:

 * పరీక్ష: బి.ఫార్మసీ – VI సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ)

 * హాజరైన విద్యార్థులు: 272 మంది

 *  ఉత్తీర్ణులైన విద్యార్థులు: 233 మంది

రీవాల్యుయేషన్ (పునఃమూల్యాంకనం):

పరీక్షా ఫలితాలను విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగోరే విద్యార్థులు 28-09-2026 లోపు వెబ్‌సైట్‌లో సూచించిన రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల నియంత్రణాధికారి సూచించారు.

అధికారిక వెబ్‌సైట్: www.kru.ac.in

About Author

SSN