MachilipatnamLocal News
July 14, 2026
కృష్ణా యూనివర్సిటీ

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదల

  • June 10, 2026
  • 1 min read
[addtoany]
కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదల

మచిలీపట్నం:

కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి కూన రాంజీ మరియు పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మాచారి కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రింది కోర్సుల (రెగ్యులర్ & సప్లిమెంటరీ & రీ వాల్యుయేషన్ ) ఫలితాలు బుధవారం విడుదల చేయబడినట్లు తెలిపారు.

కోర్సుల వివరాలు :
బి.ఎడ్ – VI & VIII సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ),
పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) మరియు ప్రొఫెషనల్ కోర్సులు PG (MA/MCOM/MSC/MHR/MED/MPA) & (MBA/MCA) – IV సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ),
ఫార్మ్-డి 4వ & 5వ సంవత్సరాల (రెగ్యులర్ & సప్లిమెంటరీ),
ఎం.టెక్ (M.Tech) – I & IV సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ),
పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) మరియు ప్రొఫెషనల్ కోర్సులు PG(MA/MCOM/MSC/MHR/MED/MPA) & MBA/MCA) – III సెమిస్టర్ (రీ వాల్యుయేషన్ ),
బి.టెక్ – I సెమిస్టర్ (రీ వాల్యుయేషన్ ),
బి. ఫార్మసీ – III సెమిస్టర్ (& రీ వాల్యుయేషన్),
ఎం. ఫార్మసీ – I సెమిస్టర్ (& రీ వాల్యుయేషన్ )

సంబంధిత విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పరిశీలించుకోవలసినదిగా వారు సూచించారు. పునర్మూల్యాంకనానికి దరఖాస్తు చేయదలచిన విద్యార్థులు 25-06-2026 వరకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో సూచించిన రుసుమును చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పునర్మూల్యాంకనానికి సంబంధించిన పూర్తి వివరాలు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ (www.kru.ac.in) లో నిబంధనలతో అందుబాటులో ఉన్నాయని పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మాచారి తెలిపారు.

About Author

SSN