MachilipatnamLocal News
April 10, 2026
జిల్లా

కలెక్టరేట్ లో మజ్జిగ పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్..

  • April 6, 2026
  • 0 min read
[addtoany]
కలెక్టరేట్ లో మజ్జిగ పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్..

మచిలీపట్నం :

 
కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ఉచిత మజ్జిగ శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ప్రారంభించారు
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఈ మజ్జిగ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఈ మజ్జిగ పంపిణీ ప్రతి సోమవారం జరుగుతుందని జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే మీకోసం కార్యక్రమానికి వస్తుంటారని అందుకే ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం వివిధ శాఖల ఉద్యోగుల సహకారంతో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కే. చంద్రశేఖర రావు, విజిలెన్స్ డిప్యూటీ కలెక్టర్ పోతురాజు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాధిక తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *