MachilipatnamLocal News
May 24, 2026
ఫీచర్స్

భగవద్గీత పోటీలలో అడపా రంగమణికి గోల్డ్ మెడల్

  • May 14, 2026
  • 1 min read
[addtoany]
భగవద్గీత పోటీలలో అడపా రంగమణికి గోల్డ్ మెడల్

శ్రీ మద్ భగవద్గీత 18 అధ్యాయాలు మెమొరైజేషన్ 2025-26సం.నకుగాను మైసూర్ దత్తపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మద్ భగవద్గీత 18అధ్యాయాలు కంఠస్థoగా చెప్పే పరీక్షలలో మచిలీపట్నం సర్కిల్ పేటకు చెందిన అడపా రంగమణి ఉత్తమ శ్రేణి లో గోల్డ్ మెడల్ సాధించి శ్రీ గణపతి సచ్చి దానంద స్వామీజీ వారి చేతుల మీదుగా మైసూర్ ఆశ్రమం నందు గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రము అందుకున్నారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *