MachilipatnamLocal News
July 19, 2026
కృష్ణా యూనివర్సిటీ

కృష్ణా విశ్వవిద్యాలయం పరీక్షా ఫలితాలు విడుదల

  • July 8, 2026
  • 1 min read
[addtoany]
కృష్ణా విశ్వవిద్యాలయం పరీక్షా ఫలితాలు విడుదల

మచిలీపట్నం:

కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎల్ ఎల్ బి – సెమిస్టర్ I, బి ఏ ఎల్ఎల్ బి సెమిస్టర్ I మరియు 5, ఎల్ ఎల్ ఎం సెమిస్టర్ I , బి పి డి, డి పి డి సెమిస్టర్ 4 రీవాల్యూయేషన్ ఫలితాలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూన రాంజీ విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా పి వీర బ్రహ్మచారి తెలిపారు. సంబంధిత విద్యార్థులు తమ ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైటు www.kru.ac.in ద్వారా పరిశీలించుకోవచ్చని డా పి వీర బ్రహ్మచారి తెలిపారు.

About Author

SSN