Uncategorized కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు రెగ్యులర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ SSN January 20, 2026 1 min read మచిలీపట్నం: కృష్ణాజిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు రెగ్యులర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పోస్టుల వివరాలు 1) డేటా ఎంట్రీ ఆపరేటర్ అర్హతలు: ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ సర్టిఫికెట్ మరియు మూడు సంవత్సరాల అనుభవం వయోపరిమితి: ప్రస్తుతం అమలులో ఉన్న గవర్నమెంట్ రూల్స్. 2)ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ అర్హతలు : ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ కు ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి వయోపరిమితి: ప్రస్తుతం అమలులో ఉన్న గవర్నమెంట్ రూల్స్. ఇతర వివరాలకు మరియు సంబంధిత నోటిఫికేషన్, అప్లికేషన్ కొరకు కృష్ణా జిల్లా కోర్టు వెబ్సైట్ను చూడగలరు. https://ecourts.gov.in/ecourts_krishna అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ 27 .01. 2026.