MachilipatnamLocal News
November 22, 2026
విద్య - ఉపాధి

కృష్ణా విశ్వవిద్యాలయం ఎం.టెక్. – II సెమిస్టర్ ఫలితాలు విడుదల

  • November 2, 2026
  • 1 min read
కృష్ణా విశ్వవిద్యాలయం ఎం.టెక్. – II సెమిస్టర్ ఫలితాలు విడుదల

మచిలీపట్నం:

మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎం.టెక్. – II సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విశ్వవిద్యాలయ ఉపకులపతి  కూన రాంజీ ఈ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి తెలిపారు.

సంబంధిత విద్యార్థులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ (www.kru.ac.in) ద్వారా పరిశీలించుకోవచ్చని వారు సూచించారు.

About Author

SSN