MachilipatnamLocal News
November 22, 2026
మచిలీపట్నం

మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ వివరాలు

  • November 1, 2026
  • 1 min read
మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ వివరాలు

మచిలీపట్నం:

మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి 2026 సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. సాయంత్రం 05:30 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతానికి సంబంధించిన అధికారిక వివరాలను అధికారులు విడుదల చేశారు.

ఈ పోలింగ్ వివరాల ప్రకారం, కృష్ణ జిల్లాలోని మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 వార్డులు ఉన్నాయి.  మొత్తం ఓటర్ల సంఖ్య 1,39,246 కాగా, అందులో సాయంత్రం 05:30 గంటల సమయానికి 98,627 ఓట్లు పోలయ్యాయి. దీని ఆధారంగా మచిలీపట్నంలో మొత్తం 70.83% పోలింగ్ నమోదైంది.

About Author

SSN