MachilipatnamLocal News
April 30, 2026
కృష్ణా యూనివర్సిటీ

కృష్ణా యూనివర్సిటీ బీటెక్ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

  • April 25, 2026
  • 1 min read
[addtoany]
కృష్ణా యూనివర్సిటీ బీటెక్ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
మచిలీపట్నం:
 
 కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బీటెక్ కోర్సుల – III, V మరియు VII సెమిస్టర్ల రీ-వాల్యుయేషన్ (RV) ఫలితాలు 25-04-2026 న విడుదల చేయబడినట్లు కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి  కూన రాంజీ, పరీక్షల నియంత్రణాధికారి డా. పి. వీర బ్రహ్మచారి తెలియజేశారు. సంబంధిత విద్యార్ధులు తమ ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ ద్వారా పరిశీలించుకోవచ్చని వారు సూచించారు..
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *