MachilipatnamLocal News
May 25, 2026
కృష్ణా జిల్లా

జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి

  • December 29, 2025
  • 1 min read
[addtoany]
జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి

గౌడ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ వీరంకి గురుమూర్తి కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను , వేంకటేశ్వర స్వామి దేవుడి చిత్రపటాన్ని కలెక్టర్ కు అందజేశారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *