MachilipatnamLocal News
May 11, 2026
కృష్ణా యూనివర్సిటీ

కృష్ణా యూనివర్సిటీ ధరిత్రీ దినోత్సవం లో పాల్గొన్న కృష్ణా జిల్లా ఎస్పీ

  • April 22, 2026
  • 0 min read
[addtoany]
కృష్ణా యూనివర్సిటీ ధరిత్రీ దినోత్సవం లో పాల్గొన్న కృష్ణా జిల్లా ఎస్పీ
మచిలీపట్నం :
 

ధరిత్రీ దినోత్సవం సందర్భముగా కృష్ణా విశ్వవిద్యాలయం లో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ నాయుడు మొక్కలు నాటారు.

కెయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య వైకే సుందరకృష్ణ, ఎన్ ఎస్ ఎస్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రావణి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారిణి డా సల్మా బేగం, బ్రహ్మాజీ బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *