MachilipatnamLocal News
September 5, 2026
కృష్ణా యూనివర్సిటీ

కృష్ణా యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు విడుదల

  • August 22, 2026
  • 1 min read
కృష్ణా యూనివర్సిటీ పరీక్షా ఫలితాలు విడుదల

మచిలీపట్నం:

కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎం ఫార్మసీ II సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ), ఫార్మ్ డి III సెమిస్టర్ (రెగ్యులర్ & సప్లిమెంటరీ), యూజీ II & VIII సెమిస్టర్లు (రెగ్యులర్ & సప్లిమెంటరీ), ఫార్మ్ డి V సెమిస్టర్ (రీవాల్యూయేషన్) ఫలితాలు శనివారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూన రాంజీ విడుదల చేశారు. సంబంధిత విద్యార్థులు ఫలితాలను www.kru.ac.in ద్వారా పరిశీలించుకోవచ్చని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డా పి వీరబ్రహ్మచారి తెలిపారు. పునః మూల్యాంకనానికి సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డా పి వీరబ్రహ్మచారి తెలిపారు.

About Author

SSN