MachilipatnamLocal News
September 5, 2026
జిల్లా

చల్లపల్లి పంచాయితీకి 31 లక్షల సిఎస్ఆర్ నిధులతో స్కిడ్ స్టీర్ లోడర్

  • March 16, 2026
  • 0 min read
చల్లపల్లి పంచాయితీకి 31 లక్షల సిఎస్ఆర్ నిధులతో స్కిడ్ స్టీర్ లోడర్
మచిలీపట్నం:

       చల్లపల్లి మండలం చల్లపల్లి గ్రామపంచాయతీ లో మురికి కాలువల్లో పూడికతీత పనులకు ఇతర అభివృద్ధి పనులకు 31 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో మంజూరు చేసిన స్కిడ్ స్టీర్ లోడర్ ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, డిపిఓ డాక్టర్ జె అరుణ తో కలిసి చల్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలకు అందజేశారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *