గౌడ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్, కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ వీరంకి గురుమూర్తి కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను , వేంకటేశ్వర స్వామి దేవుడి చిత్రపటాన్ని కలెక్టర్ కు అందజేశారు.