రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల
మచిలీపట్నం:
కృష్ణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన బి ఫార్మసీ – I, VIII సెమిస్టర్ ల రీ వాల్యుయేషన్ ఫలితాలు శనివారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూన రాంజీ విడుదల చేసారు. సంబంధిత ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైటు www.kru.ac.in లో పరిశీలించుకోవచ్చని పరీక్షల నియంత్రణాధికారి పి వీర బ్రహ్మచారి తెలిపారు.

