శుక్రవారం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్కిల్ ఎక్విజేషన్ అండ్ నాలెడ్జ్ డ్జ్ అవేర్నెస్ లైవ్లీహుడ్ ప్రమోషన్ విధి విధానాలను గురించి కమిటీ సభ్యులతో చర్చించారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు, స్కిల్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిస్ దేభాషిణి ముఖర్జీ, అడిషనల్ సెక్రటరీ నిరంజన్ కుమార్ సుభాన్షు, జాయింట్ సెక్రటరీ మిస్ హీరా ఉస్మా, ఎన్ఐఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్, ఎన్ ఎస్ టి సి జనరల్ మేనేజర్ సలీల్ నాగ్ పాల్
కంప్రో ల్టర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, డిప్యూటీ సీఏజీ ఆనంద్ బజాజ్, అడిషనల్ కాగ్ లు సమర్ కాంత్ ఠాకూర్ సోరబ్ కుమార్, డైరెక్టర్ జనరల్ గురువిన్ సిద్ధూ డైరెక్టర్ కరణ్ వోహ్ర ఉన్నతాధికారులు తదితరులు ఎంపీ తో ఉన్నారు.