శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం ఆధ్వర్యంలో మచిలీపట్నం బచ్చుపేట వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం జరిగిన శ్లోకాల పోటిలో ద్వితీయ స్థానం పొందిన గోపు లియాన్షిక కు యోగ్యత పత్రం అందించి అభినంధించిన మచిలీపట్నం రోడ్డు రవాణా సంస్థ డిపో మేనేజర్ పెద్దిరాజులు. లియాన్షిక మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, కృష్ణా జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ మనవరాలు. లియాన్షిక పట్టణంలోని సంస్కృతి పాఠశాలలో ఎల్కేజీ చదువుతోంది.