ఫీచర్స్ వృద్ధాశ్రమంలో బట్టలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ దంపతులు… SSN January 7, 2026 1 min read [addtoany] మచిలీపట్నం : పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఈడేపల్లిలోని వృద్ధాశ్రమంలో సతీమణి పృథ్వి కళ్యాణి తో కలిసి వృద్ధులకు బట్టలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ