MachilipatnamLocal News
January 14, 2026
పోలీస్ డైరీ

దాడి కేసులో పలు సెక్షన్ల కింద కేసు నమోదు

  • January 4, 2026
  • 1 min read
[addtoany]
దాడి కేసులో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
మచిలీపట్నం :
 
    మద్యం మత్తులో ముగ్గురు యువకులు శనివారం రాత్రి సిటీ కేబుల్ ఆఫీసులో సిబ్బందిపై దాడి కి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకుని  కేసు నమోదు చేశారు. 
    
    ముగ్గురు వ్యక్తులపై రాబర్ట్ సన్ పీఎస్ లో crno. 2/2026 u/s 329(4).115(2)r/w 3(5)BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసుబాబు తెలిపారు. ముగ్గురు నిందితులను ప్రధాన రహదారి అయిన కోనేరు సెంటర్ నుండి పోలీస్ స్టేషన్ వరకు నడిపించారు. .
 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *