MachilipatnamLocal News
January 14, 2026
ఫీచర్స్

నిర్మల పాఠశాల డైమండ్ జూబ్లీలో పాల్గొన్న పేర్ని, కొల్లు

  • January 7, 2026
  • 1 min read
[addtoany]
నిర్మల పాఠశాల డైమండ్ జూబ్లీలో పాల్గొన్న పేర్ని, కొల్లు

బుధవారం స్థానిక నిర్మల స్కూల్ వజ్రోత్సవంలో ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు

మచిలీపట్నం :
 
పేర్ని-కొల్లు స్కూల్ యూనిఫామ్ ఒకటే కానీ పార్టీ కండువాలు వేరు!
నాని-రవి వృత్తి రాజకీయాలు ఐనా సిద్ధాంతాలు వేరు!!
బహుశా ఇదేనేమో మొదటి సారి! ఇరువురి వేదిక ఒకటే కావటం!! అందుకే ఈ ఫోటో ప్రత్యేకం, వేదిక నిర్మల స్కూల్ వజ్రోత్సవం!!!
 
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *