తమ సమస్యలను పరిష్కరించాలంటూ మచిలీపట్నం నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించిన 104 సిబ్బంది. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న మాకు కొద్ది మొత్తంలో జీతాలు పెరిగినాయి అని కానీ గత సంవత్సరం నుండి ఇప్పుడు నిర్వహిస్తున్న నిర్వాహకులు మా సమస్యలు పట్టించుకోకుండా క్యాజువల్ లీవ్ పెట్టుకున్న కోత విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.