MachilipatnamLocal News
January 14, 2026
కృష్ణా జిల్లా

కలెక్టర్ కార్యాలయంలో వృద్ధుడు వద్ద ఎండ్రిన్ డబ్బా కలకలం

  • December 29, 2025
  • 0 min read
[addtoany]
కలెక్టర్ కార్యాలయంలో వృద్ధుడు వద్ద ఎండ్రిన్ డబ్బా కలకలం
మచిలీపట్నం :
 
మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎండ్రిన్ డబ్బా తో మీకోసం కార్యక్రమం వస్తున్న వృద్ధుడిని పోలీసులు అడ్డుకున్నారు. మీకోసం గేటు వద్ద సెక్యూరిటీ పోలీసులు తనిఖీ చేస్తుండగా ఎండ్రిన్ డబ్బా దొరకటంతో డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ వృద్ధుల నుండి పురుగుల మందు డబ్బా తీసుకురావడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఇలాంటివి మరల పునరావృతం కాకుండా వృద్ధుడిని హెచ్చరించారు. వృద్ధుడు తన సమస్యపై కలెక్టర్ వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాలని వృద్ధుడు భావించినట్లు తెలుస్తోంది. ఈ ప్రయత్నాన్ని సెక్యూరిటీ పోలీసులు విఫలం చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *