MachilipatnamLocal News
March 4, 2026
జిల్లా

మహిళా దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ

  • March 3, 2026
  • 0 min read
[addtoany]
మహిళా దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ
మచిలీపట్నం :
 

         మార్చి 8, మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మార్చి 2 నుంచి మార్చి 20 వరకు పలు కార్యక్రమాలు రూపొందించారు. ఈ కార్యక్రమాలకు సంబందించిన వాల్ పోస్టర్ ను సోమవారం మీకోసం సమావేశం మందిరంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ ఆవిష్కరించారు. 

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *