MachilipatnamLocal News
February 13, 2026
కృష్ణా జిల్లా

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి…. ఏఈఎస్ భార్గవ్

  • February 13, 2026
  • 0 min read
[addtoany]
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి…. ఏఈఎస్ భార్గవ్
మచిలీపట్నం :
 
       మచిలీపట్నం జగన్నాధపురం లోని వైష్ణవి కాలేజ్ నందు శుక్రవారం మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కృష్ణాజిల్లా ఏఈఎస్ భార్గవ్ కళాశాల విద్యార్థులకు మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే దుష్ప్రభావాలను వివరించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్తుకు దగ్గరగా ఉంటామని అన్నారు. 
 
       ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా అధికారి జి గంగాధర్ రావు, మచిలీపట్నం ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, సబ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది, సామాజిక కార్యకర్త కరెడ్ల సుశీల, వైష్ణవి కళాశాల ప్రిన్సిపల్ రామాంజనేయులు, మ్యాక్స్ హెచ్ఓడి మురళి, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *