జిల్లా నందు ఉన్న ప్రీ మెట్రిక్ వసతి గృహములల్లొ 1637 మంది విద్యార్థిని / విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు నూతన సంవత్సరము సందర్భముగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సొంత నిధులతో 100 ముస్తాబు కిట్లు ను మినిస్టర్ , కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి సమక్షంలో 100 మంది పిల్లలకు ముస్తాబు కిట్లు ను అందచేయడం జరిగినది.
ముస్తాబు కిట్లు నందు ఉన్న పరికిరాలు – అద్దం ,దువ్వెన, సబ్బు, నెయిల్ కట్టర్, పౌడర్ , కొబ్బరి నూనె.
చిన్నవయస్సులోనే పరిశుభ్రత ,క్రమశిక్షణ, వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, నేర్చుకునే సామర్ధ్యాన్ని, విద్యార్థుల్లో పాజిటివ్ ఆటిట్యూడ్ చురుకుదనం పెంపొందిచుకోవటం ముస్తాబు కార్యక్రము ముఖ్య ఉద్దేశం.