MachilipatnamLocal News
March 30, 2026
జిల్లా

మార్చి 28న గ్రామ వ్యవసాయ సహాయకులకు కౌన్సిలింగ్

  • March 27, 2026
  • 0 min read
[addtoany]

గౌరవ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ వారి ఆదేశముల ప్రకారం 28 మార్చి 2026న ఉదయం 10.00గంటల నుండి కృష్ణా జిల్లా వ్యవసాయ అధికారి వారి కార్యాలయం మచిలీపట్నం నందు గతం లో నిర్వహించిన గ్రామ వ్యవసాయ సహాయకులు ట్రాన్స్ఫర్స్ విషయం లో హై కోర్ట్ లో రిట్ పిటిషన్ మరియు అప్పీల్ లు లు ఫైల్ చేసిన గ్రామ వ్యవసాయ సహాయకులు అలాగే వాటిలో ఉన్న రెస్పాండెంట్స్ అందరికి మొత్తం 103 మందికి ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కౌన్సెలింగ్ నిర్వహించ బడు నని కావున సంబందించిన గ్రామ వ్యవసాయ సహాయకులు ఉదయం 10.00 గంటలకల్లా కౌన్సిలింగ్ కి హాజరు కావలసినదిగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి ఎన్. పద్మావతి ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *