MachilipatnamLocal News
March 4, 2026
ఫీచర్స్

లోక కళ్యాణార్థం రుద్రహోమం, రుద్రాభిషేకం

  • March 1, 2026
  • 0 min read
[addtoany]
లోక కళ్యాణార్థం రుద్రహోమం, రుద్రాభిషేకం
మచిలీపట్నం :
 
        లోక కళ్యాణార్థం మచిలీపద్దం శివమహాపీఠం ఆంధ్వర్యంలో ఆదివారం వివేకానంద మందిరంలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, రుద్ర హోమం నిర్వహించారు. మచిలీపట్నం వేద పాఠశాల ప్రధానాచార్యులు మంత్రాల కనకయ్య, గూటాల సాయి, మేళ్ళ చెరువు రామ్మూర్తి పంతులు ఈ అభిషేక హోమ కార్యక్రమాలు లకు బ్రహ్మత్వం వహీంచారు. 
     
      మచిలీపట్నం, పెడన, ఎలకుర్రు ప్రాంతం కు చెందిన ఆరాద్యశైవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శైవమహాపీఠం గౌరవాధ్యక్షులు సింగరాజు గోవర్థన్, ఉపాధుక్షుడు ముదిగొండ శాస్త్రి , కార్యదర్శి మల్లంపల్లి, శివ నగేష్, కాశనాధుని నాగేశ్వరరావులు , ఆధ్యాత్మిక కార్య క్రమాల్లో పాల్గొన్నారు. శైవాగమ సంప్రదాయ సిద్ధంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఏకలవ్య గ్రామీణ చారిపోబం కార్యదర్శి వేమూరి శ్రీరామమూర్తి అతిథి గా పాల్గొని దేవాతత్వంపై ప్రసంగించారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *