అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పామర్రు సర్కిల్ పరిధిలోని కూచిపూడిలో ఆరోగ్య శిబిరం మరియు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పామర్రు సిఐ వి. శుభకర్ , కూచిపూడి ఎస్ఐ సి.హెచ్. సురేష్ , పామర్రు ఎస్ఐ జి. విజయ భాస్కర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మొవ్వ మండలం మరియు రోటరీ క్లబ్ ఆఫ్ కూచిపూడి సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు, మహిళలు మరియు స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొని రక్తదానం చేశారు.