పేద విద్యార్థినుల ఫీజు కోసం 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన హెల్పింగ్ హ్యాండ్స్ వెంకట్ చారిటబుల్ ట్రస్ట్. విజయవాడ కు చెందిన తండ్రి లేని ఇద్దరు ఆడపిల్లలు దమ్ము అశ్విని, సూర్య దుర్గ లక్ష్మీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారికి ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఇద్దరికి హెల్పింగ్ హ్యాండ్స్ వెంకట్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మేకవాని పాలెం లో 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. కష్టపడి చదివి మంచి ఉన్నత స్థాయికి రావాలి ఆకాంక్షించారు.