మంగళవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ మీటింగ్ హాల్ నందు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ కె.వి.రామకృష్ణయ్య, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, డిఆర్ఓ కే.చంద్రశేఖర రావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.