MachilipatnamLocal News
February 12, 2026
ఫీచర్స్

చిత్రకళ ఈ మ్యాగజైన్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

  • January 24, 2026
  • 0 min read
[addtoany]
చిత్రకళ ఈ మ్యాగజైన్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం :
 
        మచిలీపట్నం ఆర్ట్ అకాడమీ నిర్వహిస్తున్న ఫిబ్రవరి నెల చిత్రకళ ఈ మ్యాగజైన్ ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం తమ ఛాంబర్ లో ఆవిష్కరించారు.
 
         ఈ కార్యక్రమంలో అకాడమీ వ్యవస్థాపకులు బిఎస్ వీ రమేష్, డైరెక్టర్ ఉమ్మిటి విద్యాధర్, విశ్రాంత జిల్లా పరిషత్ ఉద్యోగి నాంచారయ్య, పెడన పట్టణ తోటమూల జడ్పీ హైస్కూల్ క్రాఫ్ట్ టీచర్ విజయ శ్రీ పాల్గొన్నారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *