MachilipatnamLocal News
March 11, 2026
జిల్లా

అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు.

  • March 11, 2026
  • 1 min read
[addtoany]
అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు.
మచిలీపట్నం, 11 మార్చి 2026, SSN:
       బుధవారం సివిల్ సప్లై అధికారులు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లోడ్ లారీను స్వాదీనం చేసుకున్నారు. 
       ఇనుగుదురుపేట పోలీసుల సమాచారంతో సివిల్ సప్లై అధికారులు ఘటనాస్తలికి చేరుకుని, సివిల్ సప్లై అధికారి దగ్గరుండి గోడౌన్ లో ఉన్న మిగిలిన బియ్యం బస్తాలను కూడా లారిలోకి ఎక్కించి లారీని స్వాదీనం చేసుకున్నారు. యజమానిపై  కేసు నమోదు చేసి కోర్టు లో హాజరు పరుస్తామని సివిల్ సప్లై అధికారి తెలిపారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *