MachilipatnamLocal News
March 11, 2026
ఫీచర్స్

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక కు సన్మానం

  • March 8, 2026
  • 1 min read
[addtoany]
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక కు సన్మానం

మచిలీపట్నం, 8 మార్చి 2026, SSN:

        అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక ను గజమాలతో సత్కరించిన జడ్పిటిసిలు, ఎంపీపీలు
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *