MachilipatnamLocal News
March 4, 2026
పోలీస్ & లీగల్ డైరీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూచిపూడిలో ఆరోగ్య, రక్తదాన శిబిరం

  • March 3, 2026
  • 0 min read
[addtoany]
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూచిపూడిలో ఆరోగ్య, రక్తదాన శిబిరం
పామర్రు :
 

       అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పామర్రు సర్కిల్ పరిధిలోని కూచిపూడిలో ఆరోగ్య శిబిరం మరియు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పామర్రు సి‌ఐ వి. శుభకర్ , కూచిపూడి ఎస్‌ఐ సి.హెచ్. సురేష్ , పామర్రు ఎస్‌ఐ జి. విజయ భాస్కర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 
    ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మొవ్వ మండలం మరియు రోటరీ క్లబ్ ఆఫ్ కూచిపూడి సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు, మహిళలు మరియు స్థానికులు స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొని రక్తదానం చేశారు.
About Author

SSN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *