ఏపి రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ, సోమవారం విడుదల చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుని శ్రద్ధగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్రింద ఇవ్వబడినwebsite సందర్శించండి.https ://aprs.apcfss.in